కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం...||

 నిజామాబాదు 

 


నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం...||  పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నందిపేట సర్పంచ్ వాణి దంపతులు... ఆర్మూర్ ఎమ్మెల్యే తమను ఇబ్బందులకు గురిచేస్తు, బిల్లులు రాకుండా చేస్తున్నారని ఆరోపణ...రెండు కోట్ల రూపాయలకు, నాలుగు కోట్ల అప్పుల పాలైయ్యామని సర్పంచ్ దంపతుల ఆవేదన...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు