ఉండవల్లి గృహాలు వెనకాల కొండపైన ఓ జంట ఆత్మహత్య ప్రయత్నం
తాడేపల్లి ;యువకుడు మృతి యువతి పరిస్థితి విషమం ఆస్పత్రికి తరలింపు.కూల్ డ్రింక్ బాటిల్ లో పెస్టిసైడ్ మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ జంట.యువకుడు వెండి దిండి పృథ్వి ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామం వాసి గా గుర్తింపు.యువతి వివరాలు తెలియాల్సి ఉంది.సంఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు యువకుడి మృతదేహాన్ని తరలింపు.సహాయ చర్యలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని కొండపై నుంచి కర్ర సాయం తో కిందకు దింపిన వైనం..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి