బిగ్ బ్రేకింగ్.. 

ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా రాజీనామా


విశాఖ...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు రాజీనామా లేఖ పంపిన గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీజేషన్ కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమల్లోకి రాగానే రాజీనామా ఆమోదించాలని స్పీకర్ను కోరిన గంటా ,స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తాను ,,,ప్రైవేటు  కాకుండా పోరాటం చేస్తాను...మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు