పార్టీ ప్రతిపాదించినా అభ్యర్థులతోనే గ్రామాభివృద్ది
పెద్దపూడి,అక్షర లీడర్:-.పెద్దపూడి మండలం పైనా గ్రామంలో గ్రామా సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీ ప్రతిపాదించినా అభ్యర్థులతోనే గ్రామాభివృద్ది అవుతుందని. పైన గ్రామంలో వై.సి.పి బలపర్చిన అభ్యర్థి దంగేటి పద్మజాని కత్తెర గుర్తుపై ఓటు అఖండ మెజారిటీ తో గెలిపించాలని .అన్నవర దేవస్థాన ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబెర్ మొక సూరిబాబు అన్నారు. పెద్దపూడి మండలం పైనా గ్రామంలో పంచాయితీ ఎన్నికల ప్రచారం మొక సూరిబాబు , కట్ట వెంకటరమణ ఆధ్వర్యంలో జోరుగా సాగుతుంది.ఈ సందర్భంగా అభ్యర్థి దంగేటి పద్మజ మాట్లాడుతూ కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.కృష్ణ రెడ్డి, రవి,పంపన నాగరాజు, పైన గ్రామా యువ నాయకులు ఎం.పి.టి.సి అభ్యర్థి సుంధరపల్లి సుధాకర్ శెట్టిబలిజ సంఘం పెద్దలు,గ్రామా ప్రజలు వై.సి.పి పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి