సుపర్ బజార్ ఫార్మా ప్రారంభం
కాకినాడ : స్థానిక సూపర్ బజార్ సంస్థ స్వయంగా ఏర్పాటు చేసిన మెడికల్ షాప్ ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. సంస్థ మరింత వ్యాపారాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చైర్మన్ ముమ్మిడి గోవింద్, సీఈవో వి.శివాజీ గణేష్, వైస్ ఛైర్మన్ వరిపల్లి కృష్ణవేణి, డైరెక్టర్లు యాళ్ల పట్టాభి, బెజవాడ బాబీ, బి.బాలకృష్ణ, వడ్డాది లక్ష్మీ, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, చినబాబు, బెండా విష్ణు, ముమ్మిడి పవన్, పెద్ది రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి