"కోట"మండలంలో దవులూరి సుడిగాలి ప్రచారం...          

 




సామర్లకోట, అక్షర లీడర్ ప్రతినిధి ;  సామర్లకోట మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పెద్దాపురం నియోజక వర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ బలపరిచిన సర్పంచ్,వార్డు సభ్యులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్దిస్తున్నారు.శనివారం మండలంలోని నవర గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎం.పి వంగా గీత తో నియోజకవర్గ ఇంచార్జ్ దవులూరి దొరబాబు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు