కొవ్వాడ ఎన్నికల ప్రచారంలో బషీరుద్దీన్.
కాకినాడ రూరల్,అక్షర లీడర్ :- వ్యవసాయ శాఖమాత్యులు కురసాల కన్నబాబు మరియు కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ ద్వారంపూడిచంద్రశేఖరరెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ పార్లమెంటరీ మైనారిటీ అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైస్సార్సీపీ బలపర్చిన కోటిపల్లి ఉమా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కొవ్వాడ గ్రామంలో ఉన్న ముస్లిం ప్రజానీకానికి గడప గడప కు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.ఈ పార్లిమెంటరీ సెల్ అధ్యక్షులు బషీర్ మాట్లాడుతూ కొవ్వాడ గ్రామా వోటర్లందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అయన కోరారు.ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మైనార్టీ అధ్యక్షులు కరీం బాషా ,మైనార్టీ నాయకులు రహ్మతి ఖాన్ ,రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అహమ్మద్ సయ్యిద్ మరియు మైనార్టీ సభ్యులు కరీం,బాషా,నవాబ్,నౌషాద్,అబ్దుల్ రహీం,జాఫర్ అలీ,అబ్దుల్లా,ఇబ్రహీం,జాఫర్ ఖాన్ తదితరులు పాల్గొనడం జరిగి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి