కొవ్వూరులో  దుమ్ములేపుతున్న కత్తెర



కాకినాడ రూరల్,అక్షర లీడర్ :-కొవ్వూరు గ్రామంలో ప్రచారం ఊపందుకుంది. వై.సి.పి పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పిల్లి చక్రరావు కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్నారు.గ్రామా ప్రజల ఓట్ల అభ్యర్ధనకి వెళ్తున్న చక్రరావు కి అడుగడుగునా ప్రజల నుంచి  ఆదరణ లభిస్తుంది. కొవ్వూరు గ్రామ కమిటీ ప్రెసిడింట్ డి. పళ్లం రాజు ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పిల్లి చక్రరావు  మాట్లాడుతూ.ప్రచారం లో  ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని. ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటిత్తో  గెలిపిస్తారనే నమ్మకం ఉందని అయన అన్నారు.గ్ర్రామ  కమిటీ ప్రెసిడెంట్ డి.పల్లం రాజు మాట్లాడుతూ కొవ్వూరు గ్రామా ప్రజలు తమ యొక్క అమూల్యమైన ఓటును  కత్తెర గుర్తుపై వేసి అత్యధిక  మెజారిటీ తో పిల్లి చక్రరావు ని సర్పంచ్ గా గెలిపించాలని అయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామా వై.సి.పి నాయకులూ ప్రజలు తదితరులు పాల్గున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు