ఘనంగా హజరత్ నాగూర్ మీరా వారి గంధోత్సవం
![]() |
gandotsavam |
కాకినాడ సిటీ,అక్షర లీడర్ :శనివారం స్థానిక జగన్నాధపురం లో గల హాజరత్ సయ్యద్ హామీదుద్దీన్ ఉర్స్ ఖాదర్ ఔలియా నాగుర్ మీరా అలైహిర్రాహిం వారి గందోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కాకినాడ స్మార్ట్ సిటీఎం.ఎల్.ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా అయన ప్రత్యక ప్రార్ధనలు నిర్వహించారు.అయన మాట్లాడుత ప్రజలందరు సుఖసంతోషాలతో,ఆయుఆరోగ్యాలతో ఉండాలని ప్రార్దించినట్టు అయన తెలిపారు.మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడతానని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాకినాడ వైస్సార్సీపీ పార్లమెంటరీ మైనారిటీ సెల్ అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ బషీరుద్దీన్ . తూర్పుగోదావరి జిల్లా పొక్సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనాబ్ అక్బర్ అజామ్ , మజీద్ అధ్యక్షులు జనాబ్ అతహర్ ఖాన్ దుర్రాని గారు, కరీం, మజీద్ గురువు గౌస్ మోహిద్దీన్, కార్పొరేటర్లు నందా,దశరధ్, వైస్సార్సీపీ నాయకులు విజయ్, కమిటీ సభ్యులు జహంగీర్,అన్సార్, నౌషాద్, అబ్దుల్ రహీమ్,యస్దని, ఇంతియాజ్, సందామిన్, రెహమాన్ నౌషాద్ సాహుల్ భక్తులు తదితరులు పాల్గున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి