నర్సాపురం;; నర్సాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  ..గోకరాజు గంగరాజుపై  మరియు ఆయన అనుచరుల వి దుర్గాప్రసాద్  ,వై సురేంద్ర లు పై   కేసు నమోదు  ..కృష్ణా జిల్లా కైకలూరు మండలం  టౌన్ పీఎస్ లో  శనివారం సాయంత్రం   పోలీసులు మాజీ ఎంపీపై కేసు నమోదు చేశారు  .వాస్తవ కథనాలు రాసినందుకు  అత్యంత హేయంగా దుర్మార్గంగా పకడ్బందీగా  ,సీనియర్ జర్నలిస్ట్  ,ఓ పత్రిక ఎడిటర్ను చూడకుండా  దాడి చేశారన్న ఆరోపణలపై  ఓ దళిత  జర్నలిస్ట్ పై దాడి చేయటమే కాక  మారణాయుధాలతో బెదిరించటం  ..తుపాకీ గురిపెట్టి  నీ అంతు చూస్తానంటూ  దురుసుగా ప్రవర్తించారని అభియోగం  ..దీంతో ఎస్సీ ఎస్టీ కేసు తో పాటు  307,341,34,సెక్షన్ కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు