భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపారాణి
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపారాణి
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపారాణి ఈరోజు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. రఘునాథ బాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం వున్న వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అనటంలో సందేహం లేదని అన్నారు.
సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని 2024 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పార్టీ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నామని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపారాణి సంయుక్తంగా విజయవాడలో బీజేపీ ఏ.పి చీఫ్ సోము వీర్రాజు గారిని
మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Attachments area
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి