ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఐక మత్యమే నవసమాజానికి నాంది ; మాదిగ మహాజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , జిల్లా అధ్యక్షులు మరియు సర్వేజనా సుఖినోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కాపవరపు కుమార్
సామర్లకోట;; స్థానిక బలం మార్కెట్ సెంటర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మాదిగ మహాజన సంఘంMMJS జిల్లా నాయకులు కాపవరపు జాన్, మరియు స్థానిక పెద్దలు యూత్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగ మహాజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , జిల్లా అధ్యక్షులు మరియు సర్వేజనా సుఖినోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కాపవరపు కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ లకు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి దేశమంటే మట్టికాదోయ్ మనుషులు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఎందరో త్యాగఫలమే ఈ స్వేచ్ఛ కారణమని అయితే భారత భారతమాత బిడ్డలం మైన మనం ఐక్యతగా ఉండి కుల మత అనే బేధం లేకుండా ఐక్యతగా నవ సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగ సంరక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం పనిచేయాలని కొంతమంది తమ స్వప్రయోజనాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని భారత ప్రజలు అందరూ డవలప్ అయినప్పుడే దేశం డెవలప్ అవుతుందని ఇకనుంచి అన్న కొంతమంది తీరు మార్చుకోవాలని దళితుల పట్ల దాడులు నశించాలని అలాగే కరుణ పట్ల ప్రజల మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని మనో ధైర్యాన్ని మించిన మందు లేదని కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు మిరియాల ఏసేబు, లంక భాస్కరరావు, పెద్దాడ జాన్ వెస్లీ, కుందేటి నాగేశ్వరరావు, మిరియాల అప్పారావు, డోకుబుర్ర సూర్యరావు, సవరం నాగేశ్వరరావు మిరియాల రెబల్, పలివెల అబ్బు, శీలి కావమ్మ, భీమవరం పేట యూత్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి