గోకవరం లో 3రోజులు లాక్ డౌన్





మద్యం షాపులను ముయించిన నాయకులు

అక్షర లీడర్, గోకవరం: మండలంలో పెద్దలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకూడదని, అధికారులతో చర్చించి మండలంలో మూడు రోజులు పాటు లాక్ డౌన్ చేయడానికి నిర్ణయించుకున్నారు. శని, ఆది, సోమవారాలలో సంపూర్ణ బందు చేయాలని దీనికి గ్రామ ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు.. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు కూడా తెరవకూడదని దుకాణాల వద్ద కు వెళ్లి వాటిని కూడా ముయించారు.. ఈ కార్యక్రమంలో, గోకవరం పెద్దలు పాలూరి. బోసు బాబు, వరసల. ప్రసాద్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు, 

 

 




 

Attachments area



 



 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు