జగన్ కు సపోర్టుగా 15న మోడీ వైజాగుకు రాక

                                                                                                         విశాఖపట్నం ;;మూడు రాజధానుల బిల్లు ఆమోదంతో విశాఖ నుండి పాలన చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏర్పాట్లు చురుగ్గా  చేస్తున్నారు . అయితే రాష్ట్రంలో జగన్  ప్రత్యర్థులకు ఎటువంటి చురక తగలాలో అదే రీతిలో పరిస్థితులు జగన్కు ఖ్నుకూలిస్తున్నాయి . ఆగస్టు 15న వైజాగ్ లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ రానున్నట్లు తెలిసింది.ఇదే కాలం జరిగితే అటు బిజెపి శ్రేణుల్లో కొందరు నేతలకు,టీడీపీ లోని అధినేతలకు దిమ్మ తిరిగిపోవడంలో సందేహం లేదు... 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు