కరోనా తో వ్యాపారి మృతి

కరోనా తో వ్యాపారి మృతి 

అమలాపురం,అక్షర లీడర్ ;స్థానిక దేవాంగుల వీధిలో 58 సంవత్సరాల  ఫ్యాన్సీహోల్ సేల్ వ్యాపారి కరోనా తో గురువారం మృతి చెందారు. అతనికి కరోనా టెస్ట్ చేసారు. రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చింది.  ఆ ప్రాంతాన్ని కాంటెన్మెంట్ జోన్ గా ప్రకటించారు.శుక్రవారం కరోనతో మృతిచెందిన ఆవ్యాపారిని పురపాలక సిబ్బందిఖననం చేశారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు