పూర్తి స్థాయి వ్యాపారాలకు అనుమతులు

తూర్పు గోదావరి  ;జిల్లాలో గల అన్నీ వ్యాపార దుకాణములలో వ్యాపార కార్యక్రమములు నిర్వహించుకొనుటకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సడలించుతూ జిల్లాలో గల అందరూ దుకాణందారులు వారి నిర్దేశిత సమయములలో పూర్తిస్థాయి వ్యాపార కార్యక్రమములు నిర్వహించుకొనుటకు జిల్లా కలెక్టర్ వారు అనుమతి మంజూరు చేసియున్నారు. జిల్లాలో గల అందరూ దుకాణందారులు COVID నిబందనలు అనగా మాస్క్ ధరించుట, సామాజిక దూరం పాటించుట మరియు ఇతర నిబందనలు ఖచ్చితముగా పాటించూచు వ్యాపార కార్యక్రమములు నిర్వహించుకొనవలసినదిగా ఆదేశించడమైనది. ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా కర్వ్వు తదుపరి ఉత్తర్వులు ఇచ్చు వరకు యదావిధిగా కొనసాగును.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు