హరి హర క్షేత్రంలో శాకంబరిగా అన్నపూర్ణ దేవి అమ్మవారు

                                          సామర్లకోట ;;హరిహర క్షేత్రంగా  విరాజిల్లుతున్న సామర్లకోట శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం లో ఆషాడ మాసం శుక్రవారం సందర్భముగా అన్నపూర్ణ అమ్మవారిని సాకాంబరిగా అలంకరించారు..అంతకు ముందు సహస్ర నామ కుంకుమ అర్చన వైభవ పేతంగా నిర్వహించారు. కరోనా సందర్భమంగా భక్తులు దూరం పాటిస్తూ అమ్మ వారిని ,స్వామి వారిని దర్శించుకున్నారు . ఆలయానికి రాలేనివారికి సోషల్ మీడియా ద్వారా వీడియో తీసి పంపడం జరిగింది .  


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు