గురువారం నుండి ఎన్ ఏ డి ఫ్లై ఓవర్ పై రాక్ పోకలు ప్రారంభం
విశాఖపట్నం ;;ఈ నెల 30 గురువారం నుంచి ఎన్ఏడి ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలు ప్రారంభం
ఎయిర్పోర్ట్ నుంచి మద్దిలపాలెం వైపు వెళ్లే మార్గం రేపటి నుంచి తెరుచుకొనుంది
ఆగస్టు 15 నుంచి గోపాలపట్నం వైపు నుంచి కూడా రాకపోకలు ప్రారంభించనున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి