కొత్తపేట లో మధ్యాహ్నం రెండు గంటల తరువాత మూసివేసిన వ్యాపారాలు

కొత్తపేట లో మధ్యాహ్నం రెండు గంటల తరువాత మూసివేసిన వ్యాపారాలు

కొత్తపేట అక్షర లీడర్:కరానా కేేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు,వ్యాపార సంఘాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు మధ్యాహ్నం   రెండు గంటలకు కొత్తపేటలో ఉన్న  వ్యాపారాలు అన్ని కూడా స్వచ్ఛందంగా మూసివేశారు.దీంతో  మెయిన్ రోడ్డు ఇలా నిర్మానుష్యంగా మారింది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు