మైనర్ బాలిక అత్యాచార దోషులను శిక్షించాలి





జి.మాడుగుల మండలం జన్నేరు గ్రామ ఆదివాసి మైనర్ బాలిక అత్యాచార ఘటనపై  పరామర్శించడానికి వచ్చిన ఎస్టి ఎస్సీ కమిషన్ సభ్యులు అబ్రహ్మం గారి కి  JAC వినతిపత్రం ఇస్తూ జెఎసి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున బాధిత మహిళకు అందవలసిన, సహాయం అందిం చాలని ,మిగతా ముగ్గురు నిందితులను కూడా తక్షణమే అరెస్టు చేయాలని, మీ  ఎస్టీ ఎస్సీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలని జేఏసీ నాయకులు కోరడం జరిగింది. ఈ ఘటనపై  ఎస్సీ  ఎస్ టి మహిళా కమిషన్  కి కూడా వినతిపత్రం  అందిస్తామని  జేఏసీ నాయకులు తెలపడం జరిగిందిఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర, కో కన్వీనర్ కూడా రాధాకృష్ణ, మాధవ్ , మహిళా రాష్ట్ర JAC నాయకులు కురుస పార్వతమ్మ ,గిడ్డి వరలక్ష్మి ,రాణి ,శాంతకుమారి ,మరియు  మండల నాయకులు మాతే వెంకటరమణ.  తదితరులు పాల్గొనడం జరిగింది 


 




 

 


 



 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు