కోవిడ్ వ్యాధి గ్రస్తుల సందేహాలను నివృత్తికి కాల్ సెంటర్
తూర్పు గ్టదావరి ;జిల్లాలో కోవిడ్ వ్యాధి గ్రస్తుల సందేహాలను నివృత్తి చేసుకొనుటకు జిల్లా కలక్టరు, తూర్పు గోదావరి జిల్లా వారు కాల్ సెంటరును ది.18.07.2020 నుండి ఏర్పాటు చేయడమైనది. జిల్లాలో గల కోవిడ్ కేర్ సెంటర్స్: (1) కోవిడ్ కేర్ సెంటర్, బొమ్మూరు మరియు బోడసుకుర్రు, అల్లవరం (2) జిల్లా ఆసుపత్రి రాజమహేంద్రవరం (3) జి.ఎస్.ఎల్ ఆసుపత్రి రాజానగరం, (4) ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాకినాడ, (5) కిమ్స్ ఆసుపత్రి అమలాపురం మరియు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఏదైన సమస్య | సందేహాలు ఉన్నచో ఈ క్రింది ఫోన్ నెంబర్లకు ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు సంప్రదించగలరు. ఈ ఫోన్ నెంబర్లకు మెసేజ్ | వాట్సప్ కూడా చేయవచ్చు. జిల్లా హెల్ప్ లైన్ నెంబర్స్ : 1) 9154202080 2) 9154202255 రాష్ట్ర హెల్ప్ లైన్ నెంబర్ : 0866-2410978
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి