డస్ట్ బిన్లు పంపిని..

డస్ట్ బిన్లు పంపిని..

అక్షర లీడర్, కోరుకొండ: మండలంలో, బుధవారం నాడు ఎం.పి.డి.ఓ ఆఫీసు నందు క్లిన్ ఇండియా సొసైటీ వారు డస్టుబిన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి స్థానికి ఎంపిడిఓ పి.నరేష్ కుమారు ముఖ్యఅతిథిగా విచ్చేసి క్లిన్ ఇండియా వారి సొసైటీ వారు ఏర్పాటు చేసిన డస్టుబిన్లు ను ప్రారంభించారు. అనంతరం ఎం.పి.డి.ఓ గారు మాట్లాడుతూ మండలాన్ని క్లిన్ గా ఉంచాడానికి ఇంకా అవసరమైన పరికరాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుపెరిండెంట్ పి.కృష్ణమూర్తి, క్లిన్ ఇండియా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ రోహిత్ మరియు సి.హెచ్.శ్రీనివాస్, క్లిన్ ఇండియా మండల ఎగ్జిక్యూటివ్ సి.హెచ్.రాంబాబు,విలేజ్ అసిస్టెంట్ లు సి.హెచ్.భాగ్యరాజు, ఐ.మనోహర్,పి.ప్రసాద్,కె.నరసింహ రావు,వై.జనార్దన్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు