విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి;;విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే






తూర్పు గోదావరి ;;దేవిపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామంలో  విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి చేసినట్టు సమాచారం.......ఆ విద్యుత్ తీగలు పలుమార్లు తెగుతూ ఉంటున్న విద్యుత్ అధికారులు పట్టించుకోపోవడం వల్లే ఈసంఘటన జరిగినట్లుగా విమర్శలు...ఈమెకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు (6), పాపా (4) గుర్తింపు...


 

 




 

Attachments area



 



 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు