తూర్పు గోదావరి ;;(కాకినాడ ); రమణయ్య పేట మార్కెట్ వద్ద నరేంద్ర మోడీ ఒన్నియర్ పాలన విషయాలను తెలిపే విధంగా కరపత్రం రూపంలో రాష్ట్ర పార్టీ అందించిన కరపత్రాలను ఆదివారం మార్కెట్ వర్తకులకు కొనుగోలు దారులకు అందజేయడం జరిగింది .

ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన అందించడం జరిగిందని అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతుందని కరుణ మహమ్మారి వల్ల అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ భారతదేశం ఉన్నత స్థితిలో చేరడానికి ఆర్థికంగా వెనుకబడి కుండా ముందుకు నడిపించి 20 లక్షల కోట్ల రూపాయలను ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఈ రోజున ప్రజలకు అందించడం జరిగిందని దీనివల్ల అనేక రంగాలు ఆర్థికంగా పుంజుకుని ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ ని కూడా ఆర్థికంగా ఆదుకొని కోట్ల రూపాయలను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి విడుదల చేసిందని దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం లేకుండా ముందుకు వెళుతుందని రంబాల అన్నారు ఈ కార్యక్రమంలో బూతు అధ్యక్షులు దుర్గాప్రసాద్ దొరబాబు శెట్టి గోపి ప్రసాద్ మొగల్ల రాము మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి