cinema// ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట యువతికి టోకరా..

విశాఖ-సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట యువతికి టోకరా...మిధునం సినిమాలో ఛాన్స్ పేరిట యవతికి గీతాలయ స్టూడియోస్ గీతా ప్రసాద్ గ్యాంగ్ ఎర....

 

                                                                         సాంగ్ కు పది లక్షల రూపాయల రెన్యూమరేషన్ గా ఆఫర్ ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బుల్లో ఐదు లక్షలు తనకు కమిషన్ గా ఇవ్వాలని యువతితో బేరం,,,అంతకంటే ముందు బడ్జెట్ సరిపోలేదని, సినిమా ఆగినందున డబ్బు సర్దాలని యువతికి వేడుకోలు..రెండు దఫాలుగా ఆస్తి తనఖా పెట్టి ఐదు లక్షల రూపాయలను గీతా ప్రసాద్ కు ముట్టజెప్పిన యువతి.సినిమా షూటింగ్ ఎప్పటికీ జరగకపోవడంతో తన డబ్బు కోసం నిలదీసిన యవతి..డబ్బులు ఓ హోటల్ వ్యక్తి ఇస్తాడంటు ప్రముఖ హోటల్ కి పంపిన గీతప్రసాద్ గ్యాంగ్... అక్కడ వ్యభిచారం చేయ్యాలని ఒత్తిడి తెచ్చిన మరో వ్యక్తి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారమ్ తన బాబాయ్ అని బెదిరించిన గీతా ప్రసాద్..ప్రముఖ రాజకీయ నాయకుల పేర్ల చేప్పి అమాయక యువతులు కు గాలం.                                                                                                                       .డబ్బులు అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నారని, ప్రాణ హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన యువతి..తనలాగే ఇప్పటివరకు మరో పది మంది యువతలను గీతా ప్రసాద్ మోసం చేసాడని ఆరోపణ.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెస్ట్ ఏసీపీ స్వరూపా రాణి...గీత ప్రసాద్ గ్యాంగ్ పై పలు కేసులు నమోదు..

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు