పవన్ కల్యాణ్ బయోపిక్‌లో హీరో ఇతడే.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ
పవన్ కల్యాణ్ బయోపిక్‌లో హీరో ఇతడే.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ
- 'పవర్ స్టార్' పేరిట సినిమా
- అతడు నా కార్యాలయానికి వచ్చాడు
- ఆ సమయంలో ఈ షాట్ తీశాము
- ఎవరినైనా ఈ వ్యక్తి పోలి ఉంటే ఇది యాదృచ్ఛికమే
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' పేరిట బయోపిక్ తీస్తానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 'నా కొత్త సినిమా పవర్ స్టార్‌లో స్టార్ ఇతడే... అతడు నా కార్యాలయానికి వచ్చిన సమయంలో ఈ షాట్ తీశాము. ఎవరినైనా ఈ వ్యక్తి పోలి ఉంటే ఇది యాదృచ్ఛికమే.. ఉద్దేశపూర్వకంగా ఇది యాదృచ్ఛికమే' అని రామ్ గోపాల్ వర్మ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కల్యాణ్‌లా ఉన్నాడు. పవర్ స్టార్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నాడు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి