నృతి చెందిన హోమ్ గార్డు భార్యకు ఆర్థిక సాయం

తూర్పుగోదావరి ;;ఆర్.ఎస్.వి.శివ, హెచ్.జి.411 (లేట్) గారు తూగో జిల్లా, హోమ్ గార్డు యూనిట్ నందు విధులు నిర్వహించుచూ తేది.05.01.2020న ట్రైన్ ఏక్సిడెంట్ లో చనిపోయినారు. ఆ సందర్భంగా తూ|| గో॥జిల్లా హోమ్ గార్డు యూనిట్ సిబ్బంది యొక్క ఒక్క రోజు వేతనమును,  అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్., ఎస్.పి., శ్రీ కె.కుమార్, అడిషనల్ ఎస్.పి. (పరిపాలన), తూగో జిల్లా, కాకినాడ మరియు  వై.రవి కిరణ్ ఆర్.ఐ. హెచ్.జి. యూనిట్ వారి చేతుల మీదుగా సదరు హెచ్.జి. యొక్క సతీమణి అయిన శ్రీమతి ఆర్.దేవి  చెక్ ద్వారా గారు రూ. 6,90,000/-లు అందచేయడమైనది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు