శ్రీకాకుళంలో కఠిన ఆంక్షలు ;;; కోవిడ్ 19 విలయతాండవం







*రేపటి నుండి జిల్లాలో కఠిన ఆంక్షలు..*

 

-                                                                                                  ఉ. 6 నుండి ఉ.9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి..*h

 

- పచారి షాపులు,  పళ్లుమార్కెట్, రైతు బజార్లు,   మార్కెట్ కి మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి..

 

- ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి..

 

- ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి..

 

- ఉ. 7 నుండి సాయంత్రం 7  వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి..

 

- ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ ,  వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి..

 

- ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు,  ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి...

 

- జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్,  ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్,  రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్,  ఫుడ్ కోర్ట్స్,  ఐరన్ & స్టీల్ షాప్స్,  గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్,  పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు...

 

- ఇద్దరు కంటే ఎక్కువ మంది ఎక్కడా గుమిగూడి ఉండద్దు

 

- నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..

Srikakulam dist crosses 500 covid cases so vzm people please be safe as most of our business is from that dist only


 

 



 



 















ReplyForward







కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు