పెద్దాపురం పట్టణంలో కొత్తగా 10 కేసులు నమోదు
తూర్పుగోదావరి జిల్లా
పెద్దాపురం పట్టణంలో కొత్తగా 10 కేసులు నమోదు
సామర్లకోట కు చెందిన మహిళ పెద్దాపురం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఉద్యోగికి,
మేధరరవిధి కి చెందిన 26 ఏళ్ల యువకుడికి
పద్మనాభ కాలనీ కి చెందిన17 ఏళ్ల బాలుడు కి కారోన పాజిటివ్ నిర్దారణ..సామర్లకోట మండల మేడపాడు ఒక్కటి..
.రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి