అక్రమ మట్టి తరలింపు అడ్డుకున్న గ్రామస్తులు

అంబాజీపేట మండలం వాకలగరువు నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టిని  అడ్డుకున్న గ్రామస్తులు*

అమలాపురం నుండి వచ్చి మట్టి తరలిస్తే మా గ్రామ పరిస్తితి ఏమిటని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు  


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు