లాక్ డౌన్ లో నిబంధనలకు విరుద్ధముగా ఓ ప్రబుద్దుడు జోమటో బ్యాగ్ లో సారా అక్రమ రవాణా చేస్తూ పోలీస్ వలలో చిక్కాడు .....
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ;; శనివారం సాయంత్రం సుమారు 4:00 గంటల సమయం లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన జోమటో సర్వీస్ లో పనిచేసే డెలివరీ బాయ్ * కలిదిండి రామచంద్రరావు తండ్రి వెంకటరమణ , 33 సం , కాల్వగట్టు , రమణయ్యపేట , కాకినాడ రురల్ మండలం అను ఆసామి తన యొక్క హీరో హోండా గ్లామర్ బి ఆర్ . ఎ పి 05 CE 0661 నెంబర్ గల బండి మీద జోమటో డెలివరీ బ్యాగ్ లో సుమారు 30 లీటర్ల సారా అక్రమంగా రవాణా చేస్తుండగా సర్పవరం *CI R గోవిందరాజు కి రాబడిన సమాచారం పై *SI పవన్ కుమార్ * మరియు క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ *సుబ్బారావు * . మరియు ఆర్ టి సి కాలనీ , పద్మానగర్ పార్క్ వద్ద సదరు కలిదిండి రామచంద్రరావు ను అదుపులోకి తీసుకుని 30 లీటర్లు సారా ను మరియు సదరు హీరో హోండా గ్లామర్ బి ఆర్. ఎ పి 05 CE 0661 బండిని స్వాధీనపరుచుకున్నట్లు సర్పవరం సి.ఐ గోవిందరాజులు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి