అమలాపురం ;;బీజేపీ నేతకు ఉపరాష్ట్రపతి ఫోన్




బీజేపీ నేతకు ఉపరాష్ట్రపతి ఫోన్(అమలా పురం,అక్షర లీడర్)

అమ లాపురంకుచెందినబీజేపీనేతకు భారత ఉప రాష్ట్రపతి శనివారం.ఫోన్ చేశారు.

బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,బీజేపీ సీనియర్ నేత మోకా వెంకట సుబ్బారావు కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేసి క్షేమసమాచారాలు అడిగారు. కరోనా  సమయంలో ప్రజలకు సేవ చేయాలని ఆయన మోకా కు సూచించారు. ఆయన ప్రక్కనే ఉన్న ఈతకోట బాలా స్వామి తో కూడా వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు.


 

 



 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు