పది పరీక్షలకు సిద్ధం;;ఎపీ విద్యాశాఖ టెన్త్ పరీక్షలకు రంగం సిద్ధం చేస్తోంది
*అమరావతి*
10వ తరగతి పరీక్షలకు సమాయత్తం అవుతున్న అధికారులు
ప్రతి రూమ్ లో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే.
విద్యార్థి విద్యార్షికి దూరం 6అడుగుల దూరం.
సామాజిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణ.
సెంటర్ లు పెరిగే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి