విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
విజయనగరం ;; విజయనగరం జిల్లా జారడ పంచాయతీ నెమలి మాను గూడ గ్రామానికి చెందిన హిమారిక ప్రేమ్ కుమార్ (25) కరెంట్ షాక్ తో మృతి చెందాడు . మృతదహం భద్రగిరి ఆసుపత్రిలో కలదు .పోస్ట్ మార్టం కి తీసుకొని వెళ్ళుటకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి