నీజయితీగా అవుట్ సోర్సింగ్ పోస్టులు తీయాలి ;పులి ప్రసాద్

తూర్పుగోదావరి ;;నీజయితీగా అవుట్ సోర్సింగ్ పోస్టులు తీయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రధానకార్యదర్శి పులి ప్రసాద్ అన్నారు.                                                                     ఈ సోమవారం కాకినాడ కలెక్టర్ ఆఫీస్ విధానగౌతమి లో కోవిడ్ 19  పై పనిచేయుటకు ఎన్ ఎమ్ ఒ  ,యఫ్ ఎన్ ఒ, 151 స్వీపర్లు 91 కలసి అవ్వకాశం కల్పించారు  వాటికి సుమరుగా మూడువేల ధరఖాస్తులు వచ్చినవి వాటిలో కొంతమందిని మాత్రమే ఫోన్ లు వచ్చినవి మిగిలిన వారికి సరియనటువంటి సమాచారం లేదు ఆదివారం సాయంత్రం కోంతమందికి ఫోన్ చేసి గేజిటేడ్ సంతకలు చేయించుకోని సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీసుకు రావలి అంటే  ఎంతవరకు సమాజసం మూడు రోజుల ముందుచెప్పకుండాచేయాడం వెనుక మతలబ్ ఎంటో తేలియాలని అన్నారు 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు