కరోనా జన్మస్థలం ;;వుహాన్‌లో వెలుగులోకి..మరో సంచలన నిజం
ఇప్పుడు చైనా ప్రభుత్వం ఇదే ఆస్పత్రి కేంద్రంగా మరో సంచలన నిజాన్ని వెల్లడించింది. ఏమిటా నిజమంటే.. చైనా శాస్త్రవేత్తలు కొవిడ్-19 ఆస్పత్రి ఉన్న ప్రాంతంలో గాలిలో కూడా వైరస్ ఉంటుందా..? అని పరిశోధనలు చేశారు. కొవిడ్ ఆస్పత్రిలో గాలిలో కూడా కరోనా వైరస్ కణాలు ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది. అంటే గాలిలో కూడా కరోనా వైరస్ జీవించమేకాదు వ్యాపిస్తుందని కూడా తేలిందన్నమాట. దీంతో షాకైన శాస్త్రవేత్తలు ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. దీనిపై ముందుముందు ఎలాంటి నిజం వినాల్సి వస్తుందో చూడాలి మరి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి