క్యాబ్ ఒనేర్స్ అసోసియేషన్ ;;నిత్యావసర వస్తువులుపంపిణి
కాకినాడ సిటీ: కరోనా లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఏ విధమైన కిరాయిలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ట్రావెల్స్ ఓనర్స్ మరియు ఓనర్ కమ్ డ్రైవర్ 330 మందికి ఈ రోజు అనగా శనివారం ది కాకినాడ క్యాబ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కర్రీ వీరారెడ్డి ( చిన్న బాబు ) నల్లమిల్లి మాచారెడ్డి డీకే రెడ్డి బాదం మధు చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది...ఈ కార్యక్రమంలో కె సి ఎ గౌరవ అధ్యక్షులు క్రిస్టల్ శ్రీను, ప్రెసిడెంట్ తోట శ్రీనివాసరావు (98 శ్రీను ). వైస్ ప్రెసిడెంట్ 555 దొరబాబు , సెక్రెటరీ ఆకుల శివ రాజు , జాయింట్ సెక్రెటరీ మధులిక సురేష్ జనరల్ సెక్రెటరీ ఆకుల సంతోష్ , ట్రెజరీ చిట్టిబాబు , యాక్టివ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ReplyForward |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి