ఐటిడిఏ రంపచోడవరం పిఓగా కీర్తి చేకూరి
రంపచోడవరం ;;ఐటిడిఏ రంపచోడవరం పిఓ నిషాంత్ కుమార్ బదిలీ అయినందున ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జిఎస్ఎల్ జిల్లా కోవిడ్ - 19 ఆసుపత్రికి నోడల్ అధికారిగా విలేజ్, వార్డు సెక్రటేసియేట్ మరియు అభివృద్ధి జాయింట్ కలక్టర్ శ్రీమతి కీర్తి చేకూరిని నియమిస్తూ జిల్లా కలక్టర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి