కేటీసీ ప్రవీణ్ సేవలు ప్రశంసనీయం ;ఎమ్మెల్యే పర్వత
తూర్పుగోదావరి ,రౌతులపూడి ;; కే టీ సీ అధినేత ప్రవీణ్ చక్రవర్తి సేవలు ప్రశంసనీయం అని ప్రత్తిపాడు ఎమ్మెల పర్వత ప్రసాద్ కొనియాడారు సోమవారము రౌ తులపుడి మండలంలో పాత్రికేయులకు పాస్టర్ల కు పారిశుధ్య సిబ్బందికి కే టీ సీ అందించిన నిత్యవసర వస్తువులను ఎమ్మెల్యే పర్వత చేతులమీదుగా అందించారు ఈసందర్భంగా పర్వత మాట్లాడుతూ కరోనకలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రవీణ్ పేదలకు పెన్నిధిగా నిలిచారన్నారు మండలంలో 180మందికి తొమ్మిది రకాల నిత్యవసర సరుకులను అందించారు ప్రవీణ్ వలే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలన్నారు దైవసేవకులను ఆదుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ 5 వేల రూపాయలు సహాయం అందించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు మండల తహసీల్దార్ అబ్బాస్ మాట్లాడుతూ అవకాశం ప్రతీ ఒక్కరు కరొనసమయంలో ప్రవీణ్ వలే పేదలను అదుకో వాలని కోరారు
వైసీపీ నాయకుడు వాసిరెడ్డి భాష్కకరబాబు మాట్లాడుతూ ఉచిత విద్య ఉచితభోజనం పేదలకు అందించడం తో పాటు అవసరమయిన ప్రతీచోట త్రాగునీటి సదుపాయం ప్రవేంచక్రవర్తి కల్పిస్తున్నారని కొనియాడారు కేటిసి సంస్థ అధ్యక్షుడు వచ్చిన రవి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని అధుకోడమే పనిగా తమ అధినేత పనిచేస్తున్నారని తెలిపారు మండలంలో గల రెండు పాస్టర్లు సంఘాల నాయకులు సమూయేలు విజయబాబు మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో దైవసెవకులను ఆదుకోవడం సంతసంగా ఉందన్నారు తమనుకుడ గుర్తించిన ప్రవీణ్ చక్రవర్తికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహక డు బండారు బైరాగి మాట్లాడుతూ అనేకమంది పేదలను దేశవిదేశల్లో చది విస్తున్నరన్నారు ప్రవేంచక్రవర్థి కులమతాలకు అతీతంగా అనేకమందిని అధుకున్నందుకు అనేకసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ సేవ అవార్డులను అందుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు జిగిరెడ్డి శ్రీను ఆసుపత్రి కమిటీ అధ్యక్షులు కైసర్ల సత్యనారాయణమూర్తి వరహాలదొర తదితరులు పాల్గొన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి