తూ. గో;; జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గా ఇండేల
జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గా ఇండేల లక్ష్మీరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్యాలయంలో ఆయన డీఎం గా బాధ్యత చేపట్టారు. లక్ష్మీ రెడ్డి గుంటూరు జిల్లా డీఎం గా పనిచేస్తూ బదిలీ పై జిల్లా కు వచ్చారు. ఇంతకు ముందు పనిచేసిన జయరాములు ఎప్రిల్ 30న పదవీవిరమణ చేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి