కిమ్స్ ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ
కిమ్స్ ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ
(అమలాపురం ,అక్షర లీడర్)
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపధ్యంలో అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో సిబ్బందికి సరుకులు ను పంపిణీ చేశారు. కిమ్స్ యాజమాన్యం సమకూర్చిన నిత్యావసర సరుకులు తో కూడిన కిట్లు ను ముఖ్య అతిథిలుగా హాజరైనఅమలాపురం పార్లమెంట్ సభ్యురాలుచింతా అనురాధ,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ లు సిబ్బందికి ఈ కిట్లు ను అందచేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ చైతన్య రాజు, ఆసుపత్రి ఎం.డి. రవికిరణ్ వర్మ, సి.ఈ. ఓ ఎం. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి