కాకినాడ ;;ఘనంగా ఇంద్రపాలెం ఎస్ ఐ పుట్టినరోజు వేడుకలు
కాకినాడ స్థానిక బాలయోగి భొమ్మ సెంటర్ వద్ద గల యువత ఇంద్రపాలెం ఎస్ ఐ మౌనిక పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.లాక్డౌన్ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాకినాడ రురల్ యువత పెద్దల మన్ననలను పొందుతూ అందరికి అంధుభాటులొ వుంటూ ప్రజలందరికీ ఫ్రెండ్లీ పోలిస్ లా వుంటూ బాధ్యతలను వ్యవహరిస్తున్నారు.స్థానిక ప్రజలకుకరొన మహమ్మారి వైరస్ గురించి అవగాహన కల్పిస్థున్నారు. యువతకు అందరకీ అంధుభాటులొ వుంటూ ఎటువంటి సమస్యవచిన వెంటనె స్పందిస్తూ యువతకు చెరువయ్యారు.శనివారం ఎస్ ఐ మౌనిక పుట్టినరోజు సంధర్భంగా స్థానిక యువత మరియు అక్షర లీడర్ పత్రిక విలేఖరులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా ఎస్ ఐ మౌనిక మాట్లాడుతూ చాల సంతోషంగా వుంది నా పుట్టినరోజు వేడుకలుజరపడం ప్రజలు అందరూ చాలా జాగ్రత్తలు వహించాలని కరోన మహమ్మారి ని తరిమికొట్టాలి అంటేసామజిక సమన్యాయం పాటించాలని మాస్కలు ధరించి బయటికి రావాలని ప్రతి ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వచ్చి కావలిసిన నిత్యావసర సరుకులను తీసుకుని వెళ్లాలని తెలిపారు.అలాగే అందరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చలపక నాని,కె.ప్రసాద్,వాసు,వంశీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి