పేలుతున్నాయి..; ఏపీ లో నూతన మద్యం ధరలు

*అమరావతి*


*ఏపీ లో నూతన మద్యం ధరలు*


రూ 120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్  బాటిళ్లపై 20 పెంపు


హాఫ్ బాటిల్ పై రూ 40, 
ఫుల్ బాటిల్ పై రూ 80 పెంపు


రూ 120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ 40 పెంపు
హాఫ్ బాటిల్ పై రూ 80, 
ఫుల్ బాటిల్ పై 120 పెంపు


రూ 150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ 60 పెంపు
హాఫ్ బాటిల్ పై రూ 120, 
ఫుల్ బాటిల్ రూ 240 పెంపు


మినీ బీర్ పై రూ 20 , 
ఫుల్ బీర్ రూ 30కి పెంపు..


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు