ఏపీ;; రాష్ట్రంలో 72 రెడ్ జోన్ మండలాలు
ఆంధ్రప్రదేశ్ లోని రెడ్ జోన్ల పరిధిలోని 72 మండలాలు
ఏప్రిల్ 29 వరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా చుస్తే రాష్ట్రంలో మొత్తం 72 మండలాలు రెడ్ జోన్ల పరిధిలో ఉన్నాయి.
శ్రీకాకుళం: పాతపట్నం (గ్రామీణ)
విజయనగరం: లేవు
విశాఖపట్నం: పద్మనాభం(గ్రామీణ), నర్సీపట్నం(పట్టణం), విశాఖపట్నం(నగరం)
తూర్పుగోదావరి: శంఖవరం(గ్రామీణ), రాజమహేంద్రవరం(నగరం), పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి(గ్రామీణ)
పశ్చిమగోదావరి: పెనుగొండ(గ్రామీణ), ఏలూరు(పట్టణం), తాడేపల్లిగూడెం(పట్టణం), భీమవరం(పట్టణం)
కృష్ణా: విజయవాడ(నగరం), జగ్గయ్యపేట(పట్టణం), పెనమలూరు, నూజివీడు, విజయవాడ(గ్రామీణ), ముసునూరు(గ్రామీణ), మచిలీపట్నం (పట్టణం), కంకిపాడు(గ్రామీణ), గన్నవరం(గ్రామీణ)
గుంటూరు: నరసరావుపేట(పట్టణం), గుంటూరు(పట్టణం), దాచేపల్లి(గ్రామీణ), మాచర్ల(పట్టణం), అచ్చంపేట(గ్రామీణ), కారంపూడి(గ్రామీణ), తాడేపల్లి(పట్టణం), పొన్నూరు(పట్టణం)
ప్రకాశం: ఒంగోలు(పట్టణం), గుడ్లూరు(గ్రామీణ), కారంచేడు(గ్రామీణ), చీరాల(పట్టణం)
నెల్లూరు: నాయుడుపేట(పట్టణం), వాకాడు(గ్రామీణ), తడ(గ్రామీణ), నెల్లూరు(పట్టణం), కోవూరు(గ్రామీణ), ఆలూరు(గ్రామీణ), తోటపల్లి గూడూరు(గ్రామీణ), ఇందుకూరుపేట(గ్రామీణ), కొండాపురం(గ్రామీణ), ముత్తుకూరు(గ్రామీణ), బుచ్చిరెడ్డిపాళెం(గ్రామీణ)
చిత్తూరు: శ్రీకాళహస్తి (పట్టణం), నిండ్ర(గ్రామీణ), నగరి(పట్టణం), పలమనేరు(పట్టణం), తిరుపతి(పట్టణం)
కర్నూలు: కర్నూలు(నగరం), నంద్యాల పట్టణం), పాణ్యం(గ్రామీణ), నందికొట్కూరు(పట్టణం), కోడుమూరు(గ్రామీణ), ఆత్మకూరు(పట్టణం), చాగలమర్రి(గ్రామీణ), బనగానపల్లె(గ్రామీణ), ఎమ్మిగనూరు(పట్టణం)
కడప: బద్వేలు(పట్టణం), ఎర్రగుంట్ల(నగరం), ప్రొద్దుటూరు(పట్టణం), చెన్నూరు(గ్రామీణ), పులివెందుల(పట్టణం), మైదుకూరు, కడప(నగరం), చింతకొమ్మదిన్నె(గ్రామీణ), పుల్లంపేట(గ్రామీణ)
అనంతపురం: హిందూపురం(పట్టణం), అనంతపురం(పట్టణం), కళ్యాణదుర్గం(పట్టణం), గుంతకల్లు(పట్టణం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి