ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం. ;;విద్యాశాఖ కసరత్తు

💥 ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం 💥
❇️ ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నిర్వహణ కు సంబంధించి టెట్ మరియు డిఎస్సి లను వేరువేరు గా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
ఈ సారి టెట్-3 ని ఆన్లైన్ లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది.
❇️ ప్రస్తుతం ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణ కొరకు లక్డౌన్ కొనసాగుతుండడం తో నిర్ణయ తేదీలను ప్రకటించకుండానే నిర్వహణ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
❇️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 9000 పైచిలుకు పోస్టులతో ఎపి డిఎస్సి -2020 ని నిర్వహించే అవకాశం వుంది.
❇️ ఎపి డిఎస్సి 2020 కి సంబంధించి సుమారు 3000 పోస్టులు వరకు ఎస్ఏ లు, పీజీటీ,టీజీటీ లు 300 వరకు, ఎస్జీటీ లు 5000 పైగా ఖాళీలు వున్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టులు ఎక్కువ వుండే అవకాశం వుంది. 
❇️ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి-2020 కి సంబంధించి జిల్లా అధికారులు విద్యాశాఖకు తెలియజేసిన ఉపాధ్యాయ ఖాళీల వివరాలు
శ్రీకాకుళం :550
విజయనగరం :471
విశాఖపట్నం :549 
తూర్పుగోదావరి :2097
పశ్చిమగోదావరి:507
కృష్ణ : 600
గుంటూరు :520
నెల్లూరు :575
అనంతపురం :471
కడప :543
కర్నూలు :1546  (2019-20 యూడైస్ గణాంకాల ప్రకారం)
అయితే చిత్తూరు, మరియు ప్రకాశం జిల్లా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు లెక్క తెలియాల్సి వుంది.
❇️ లక్డౌన్ పూర్తి అవగానే టెట్-3 నోటిఫికేషన్ విదులయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు