గోరకపూడి సేవలు
తూ .గో ;;03-05-2020,తారీఖున స్థానిక సత్యనారాయణపురం, సంపంగి తోటలో కరోనా నివారణ లో భాగంగానే భారతమాత సేవ పరిషత్ అధ్యక్షులు గోరకపూడి చిన్నయ్యదొర సేవ పరిషత్ యూత్ కలిసి (కూరగాయలు 8 రకాలు, గుడ్లు 12బాక్స్, సుమారు 1, 40, 000/- వేల రూపాయలు ఖరీదు గల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే తగిన జాగ్రతలు తీసుకోమని చెప్పారు. సుమారు 750 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు పడాల సుబ్రహ్మణ్యం, కాళ్ళ గోవిందు, లక్ష్మీనారాయణ, పడాల చిట్టిబాబు, పడాల వీరబాబు, కరప బాబ్జి, వర్రే గోపాల్రావు, దాసరి రాజా తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి