నేటినుండి మద్యం అందుబాటులో ;;11TO 7;; సామజిక దూరం తప్పని సరి ///
తూ . గో ;;ప్రభుత్వాదేశాల ప్రకారం జిల్లాలోని మద్యం షాపులు మే 4వ తేదీ నుండి తెరువబడతాయని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలియజేసారు. అయితే కంటైన్మెంట్ జోన్లు, క్లష్టర్సు మాల్స్ లో ఉన్న షాపులకు తెరవడానికి అనుమతి లేదని తెలియజేసారు. మద్యం షాపులు ఉదయం 11 గంటలను నుండి రాత్రి 7 గంటల వరకే పని చేస్తాయని అన్నారు. అన్ని మద్యం దుకాణాల్లో సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. అదే విధంగా మద్యం విక్రయదారులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, అదే విధంగా శానిటైజర్లు ఉపయోగించాలని తెలియజేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి