ఏపీ సర్కార్;; రేషన్ కార్డ్ మార్పులు,చేర్పులుకు అవకాశం
RICE CARDS ADDING /DELETION
గ్రామ,వార్డ్ సచివాలయ సిబ్బంది మరియు VRO లకు తెలియజేయునది ఏమనగా గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ నందు RICE CARDS ADDING /DELETION చేయుటకు సివిల్ సప్లై కమీషనర్ వారు అవకాశం కల్పించి యున్నారు ఇందులో
1.కార్డు నందు నమోదుకు కొత్తగా వివాహం అయిన స్త్రీలు వారి అత్తగారి కుటుంబ కార్డు నందు చేర్చుటకు మరియు కొత్తగా పిల్లల పేర్లు చేర్చుటకు అర్హులు
2.తల్లిదండ్రుల కార్డు నందు పేరు తొలగింపునకు వివాహం జరిగి అత్త వారి కుటుంబమునకు వెళ్ళిన స్త్రీలు అర్హులు మరియు తల్లిదండ్రుల కార్డు నందు కొత్తగా వివాహం జరిగిన అబ్బాయి పేరును తొలగించరాదు.
3.కొత్త రైస్ కోరకు భవిష్యత్తులో Split కార్డు option వచ్చిన తదుపరి దరఖాస్తు చేసుకొనవచ్చును.
4.మరణించిన వారు పేర్లు కూడా తొలగించవచ్చును
ఫై ప్రక్రియ పూర్తి అయిన అనంతరం స్పందన వెబ్ సైట్ VRO/SACHIVALAYA LOGIN నందు కనిపించును. కావున సదరు దరఖాస్తులను విచారణ జరిపి Close చేసి పరిష్కరించగలరు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి