ఎలిశెట్టి నరేష్ ;;పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణి

భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న ,డాక్టర్ .బి.ఆర్.అంబేద్కర్ గారి 129 వ జయంతి శుభాకాంక్షలు👏 తెలియజేసిన
# ఏలిశెట్టి  నరేష్ .అంబేద్కర్ జయంతి సందర్భంగా పి. వేమవరం గ్రామంలో  నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఏలిశేట్టి నరేష్  ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ సి పి నాయకులు మాజీ సర్పంచ్ ఏలిశేట్టి భిమన్నదోర, మాజీ సర్పంచ్ ముసిరెడ్డి. వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నూతలపాటి మాణిక్యం మరియు వైయస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు