పోలీసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
పెదపూడి,(టూ.గో) ;కరోనా వైరస్ తో ప్రజలందరూ బాధపడుతున్నందున ప్రజల కోసం పోలీసు సిబ్బంది అందరూ 24 గంటలు కష్ట పడుతున్నందున పెదపూడి ఎస్సై లక్ష్మీ కాంతం వారి సిబ్బందికి నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకునే ఖాళీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని వారి యొక్క సమస్యను గుర్తించి పెదపూడి ఎస్సై లక్ష్మీ కాంతం వారి సిబ్బందికి, హోం గార్డ్స్ కి , స్టేషన్లో పనిచేసే స్వీపర్స్ కి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, ఒక 5 కేజీల ఉల్లిపాయలు, కోడిగుడ్లు -30, ఒక కేజీ చింతపండు, ఒక కేజీ గోధుమ పిండి, ఒక కేజీ నూనె ప్యాకెట్, ఒక కేజీ కందిపప్పు, ఒక గ్లూకోజ్ డబ్బా, మాస్క్, శానిటైజర్ జిల్లా ఎస్పీ నయీం అస్మీ గారు చేతుల మీదుగా సిబ్బందికి అందజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ ట్రైనీ డిఎస్పీ బాలచంద్రారెడ్డి, కాకినాడ ఇంచార్జ్ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి